జాలీ ఎల్.ఎల్.బి రీమేక్ లో అక్షయ్

- May 08, 2017 , by Maagulf
జాలీ ఎల్.ఎల్.బి రీమేక్ లో అక్షయ్

బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ తెలుగులో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నది.. ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన " జాలీ ఎల్.ఎల్,.బి" తెలుగులో రీమేక్ చెయ్యడానికి పతాకంపై నిర్మించనున్నట్లు సమాచారం.. కాగా అక్షయ్ కుమార్ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నారని.. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నదని అంటున్నారు.. కాగా ఈ పాత్రలో నటించడానికి వెంకటేష్ ఆసక్తి చూపిస్తున్నా .. మరో హీరో ఈ సినిమాలో హీరోగా కనిపించనున్నారట.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com