టొర్పెండో పెప్పర్
- May 08, 2017
క్యాప్సికమ్ - పది గ్రాములు, తులసి ఆకులు - పది గ్రాములు, అమూల్‌చీజ్ - వందగ్రాములు, సాలన్ మిర్చి - ఆరు, నూనె - వేగించడానికి సరిపడా, మైదా - 50 గ్రాములు, ఆవాల గుజ్జు - ఐదు గ్రాములు, కార్న్‌ఫ్లేక్స్ - వందగ్రాములు, మొక్కజొన్న పిండి - కొద్దిగా, టొమాటో సల్సా, పులిసిన మీగడ - ఒక్కోటి 50 గ్రాముల చొప్పున.
తయారీ: సాలన్ మిర్చి, క్యాప్సికమ్‌లను శుభ్రంగా కడిగి గింజలు తీసేయాలి. వాటిలో చీజ్‌ను కూరాలి. మైదా, మొక్కజొన్నపిండి, ఆవాల గుజ్జు, ఉప్పు, చల్లటినీళ్లు కలిపి జారు పిండిలా కలపాలి. మైదాలో స్టఫ్ చేసిన మిర్చిలను దొర్లించాలి. తరువాత కలిపిన పిండిలో ముంచి కార్న్‌ఫ్లేక్స్‌లో దొర్లించాలి. వేడివేడిగా సాల్సా, పుల్లటి మీగడలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









