భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- March 05, 2026
మస్కట్ః భారతీయులు ఒమన్‌లోకి ప్రవేశించడానికి వీసా అవసరాలను సరళీకరించారు.
రాయల్ ఒమన్ పోలీస్ వెబ్‌సైట్‌లోని అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ప్రయాణించే ముందు ప్రయాణికులు ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.అమెరికా, యూకే, కెనడా, జపాన్ లేదా స్కెంజెన్ దేశాల నుండి చెల్లుబాటు అయ్యే వీసా లేదా నివాస అనుమతిని కలిగి ఉన్న భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు.
- రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ మరియు ఆరోగ్య బీమా కలిగి ఉంటే 14 రోజుల వరకు ప్రవేశించవచ్చు.
- జీసీసీ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలో నివసిస్తున్న మరియు చెల్లుబాటు అయ్యే నివాస కార్డులను కలిగి ఉన్న భారతీయ పౌరులు కూడా వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు.
- జీసీసీ దేశాల నుండి విద్యార్థి నివాస కార్డులను కలిగి ఉన్నవారు ఒమన్‌లోకి ప్రవేశించే ముందు విజిట్ వీసా పొందాలి.
- వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ కనీసం 6 నెలల పాటు ఉండాలని ఒమన్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దు..
- మూడు దశాబ్దాలకు పైగా ప్రవాసాంధ్రులకు సేవలు.. ఉద్యోగ విరమణ చేసిన జాన్ సుందర్ శీలా
- అబుదాబిలో దీపావళి వేడుకల్లో పాల్గొన్న షేక్ నహ్యాన్ బిన్ ముబారక్..
- ఖతార్‌లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..
- హజ్ 2027కు భారత్‌కు 1,75,025 మంది యాత్రికుల కోటా..
- దుబాయ్‌లో మరో కీలక పెడెస్ట్రియన్ బ్రిడ్జి..
- ఇరాన్‌కు ఆయుధాల సరఫరాను అడ్డుకోవడమే అమెరికా వ్యూహం!
- ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత
- లడఖ్‌లో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ







