బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌కి లండన్ వధువు
- May 11, 2017
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఇంట బాజాభజంత్రీలు మోగనున్నాయా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇటీవల రణ్‌బీర్.. తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్‌తోకలిసి విహారయాత్రకు లండన్ వెళ్లాడు. అయితే వారు వెళ్లింది విహారయాత్రకు కాదని లండన్‌లో పెళ్లిచూపుల నిమిత్తం తెలిసిన వారింటికి వెళ్లినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
రణ్‌బీర్.. ప్రేయసి కత్రినాకైఫ్‌తో విడిపోయాక వీరిద్దరూ జంటగా ‘జగ్గా జాసూస్’ సినిమాలో నటిస్తున్నారు. దాంతో కనీసం ఈ సినిమా ద్వారానైనావీరిద్దరూ కలవకపోరా అని అభిమానులు ఎదురుచూశారు. ఇప్పుడు రణ్‌బీర్ కోసం లండన్ వధువు రాబోతోందని కత్రినా ఫ్యాన్స్ అప్‌సెట్ అయ్యారట.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









