స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సదరన్ రీజియన్‌లో 70 పోస్టులు

- May 12, 2017 , by Maagulf
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సదరన్ రీజియన్‌లో 70 పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సదరన్ రీజియన్ 70 గ్రూప్ ‘బి’, గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు : ఖాళీలు
గ్రూప్ ‘బి’ విభాగం పోస్టులు , జూనియర్ ఇంజనీర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ సూపరింటెండెంట్, క్వారంటైన్ ఇన్‌స్పెక్టర్, లీగల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, హ్యాండీక్రాప్ట్స్ ప్రమోషన్ ఆఫీసర్, టెక్నికల్ డిజైనర్, టెక్నికల్ సూపరింటెండెంట్.
గ్రూపి ‘సి’ విభాగం పోస్టులు : ట్యూబ్‌వెల్ ఆపరేటర్, జూనియర్ కెమిస్ట్, నేవిగేషనల్ అసిస్టెంట్ గ్రేడ్, స్టాక్‌మ్యాన్, టెలిఫోన్ ఆపరేటర్.
అర్హతలు: సంబంధిత పోస్టులను అనుసరించి పదో తరగతి/ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత/ఐటిఐ/డిగ్రీ/డిప్లొమా/పీజీ.  దీంతోపాటు నిబంధనల మేరకు ఉద్యోగానుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 7, 2017.
హార్డ్ కాపీలు చేరడానికి చివరి తేదీ: జూన్ 17, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్‌: www.ssconline.nic.in, www.sscsr.gov.in 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com