మెజెస్టి కింగ్ ఆమోదించిన, మూడు చట్టాలు
- May 12, 2017
మెజెస్టి కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆమోదం పొందిన తరువాత షురా మరియు ప్రతినిధుల సంఘాలు 2017 మూడు చట్టాలను గురువారం జారీ చేసింది. బహ్రెయిన్ రాజ్యం యొక్క ప్రభుత్వం చట్టం 13 ను ధృవీకరించింది. బహ్రెయిన్ రాజ్యం మరియు చెక్ రిపబ్లిక్ యొక్క ప్రభుత్వం మధ్య విమాన సేవల సౌలభ్యం జనవరి 22, 2016 న మనామాలో సంతకం చేశారు. ఈ చట్టంతో పాటు, చట్టం 14 ను ధృవీకరించారు. దీని ప్రకారం బహ్రెయిన్ ప్రభుత్వం మరియు జార్జియా ప్రభుత్వం మధ్య ఒక సమావేశంలో, జనవరి 21, 2016 లో విమాన సేవల గూర్చి బహ్రయిన్ సంతకం చేసింది మరియు ఈ చట్టంతో పాటు, చట్టం15 ప్రకారం భారత ప్రభుత్వం బహెరిన్ రాజ్యం మధ్య జరిగిన ఒప్పందంలో శిక్ష పడిన వ్యక్తుల బదిలీ ధృవీకరణను గూర్చి పేర్కొంది. బహ్రెయిన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రభుత్వం, జనవరి 23, 2016 న మనామాలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకం చేసింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!









