అబుదాబీలో యాంటీ సైబర్ టెర్రరిజం కాన్ఫరెన్స్
- May 12, 2017
అబుదాబీలో ఈ నెల 15, 16 తేదీల్లో యాంటీ సైబర్ టెర్రరిజం కాన్ఫరెన్స్ జరగనుంది. మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ మరియు, సైబర్ టెర్రిజంని ఎదుర్కొనడంలో అంతర్జాతీయ ప్రమాణాలు వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చ జరగనుంది. సైబర్ టెర్రరిజాన్ని అంతం చేసే క్రమంలో అంతర్జాతీయ సమాజం అంతా ఒక్కతాటిపైకి రావాలని, ఇందుకోసం ఈ ఈవెంట్ తొలి ప్రయత్నంగా భావించవచ్చునని కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ అదిల్ రషీద్ అల్ నవోమి చెప్పారు. సైబర్ టెర్రరిజంపై పోరాటం చేస్తున్న వివిధ సంస్థలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









