ఇజ్రాయిల్ లో ఏడుస్తూ న్యూస్ చదివిన యాంకర్
- May 12, 2017
న్యూస్ రీడర్లు వార్తలు చదివేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటారు. కానీ ఇజ్రాయిల్‌కి చెందిన గ్యులా ఈవెన్ ఏడుస్తూ వార్తలు చదివింది. ఛానెల్ 1 అనే పేరుతో న్యూస్ఛానెల్లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తోన్న గ్యులా ఈవెన్. తాను వార్తాలు చదువుతున్న వేళ ఓ చేదు వార్తా వినలసి వచ్చింది. అదేంటే కొన్ని పొలటికల్ వివాదాలతో ఇజ్రాయిల్ దేశ పీఎం బెంజమిన్ నేతన్యాహు ఛానెల్ 1ను మూసేయాలని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో వార్తలు చదువుతూనే ఉద్వేగానికి లోనైంది.
ఇదీ ఈ వార్తా ఛానెల్ ఇజ్రాయిల్‌లో చాలా ఫేమస్. ఈ చానెల్ స్థాపించి దాదాపు 49 ఏళ్లు అవుతుంది. పీఎం నేతన్యాహు మీడియా పట్ల అమెరికా ప్రెసిడెంట్ లాగానే వ్యవహరిస్తున్నారంటూ ఆ ఛానెల్ స్టాఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







