అమెరికా న్యూజెర్సీలో డయాబెటీస్ పై అవగాహన నిర్వహించిన ఎస్.కే.ఎన్ ఫౌండేషన్.
- May 13, 2017
అమెరికా న్యూజెర్సీలో SKN ఫౌండేషన్..డయాబెటీస్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. స్థానిక సెయింట్ ఫీటర్ యూనివర్సిటీ హాస్పిటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న.. ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ మోహన్.. వ్యాధి గురించిన పలు అంశాలను వివరించారు. షుగర్ వ్యాధిపై మరింత లోతైన పరిశోధన చేస్తున్నామని తెలిపారు. డయాబెటిస్ వ్యాధిపై పలువురు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ మోహన్ సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎన్నారై చివుకుల ఉపేంద్రతోపాటు పలువురు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









