దుకాన్ హైవేపై యూ టర్న్ మూసివేత
- May 13, 2017
దుకాన్ హైవేపై యూ టర్న్‌ని అష్గల్ మూసివేయనుంది. దుకాన్ హైవే ఈస్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా అండర్ పాస్ కన్స్ట్రక్షన్ కోసం ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. శనివారం నుంచి ఈ మూసివేత అమల్లోకి రానుంది. ఫిబ్రవరి 2018 వరకు ఈ మూసివేత ఉంటుంది. దుకాన్ హైవేపై వెస్ట్‌బౌండ్ ట్రావెల్ చేసేవారు, అమిరి గార్డ్ రౌండెబౌట్ వరకు వెళ్ళి యూ టర్న్ తీసుకోవాలి. రోడ్డు వినియోగదారులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళాలనీ, అలాగే డైవర్షన్లను గమనించి, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









