ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు రూ.14 కోట్లు
- May 14, 2017
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఈసారి దాదాపుగా రూ. 14 కోట్ల నగదు బహుమతి అందుకోనుంది. 2013తో పోల్చుకుంటే ఐసీసీ టోర్నీ ప్రైజ్‌మనీని 5 లక్షల డాలర్లు పెంచింది. ఈసారి మొత్తం 4.5 మిలియన్ డాలర్లు జట్లకు పంచనుంది. విజేత జట్టుకు 2.2 మిలియన్ డాలర్లు లభించనుండగా రన్నరప్ జట్టుకు 1.1 మిలియన్ డాలర్లు దక్కుతాయి. సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లు 4.5 లక్షల డాలర్లు.. గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచే జట్లు 90 వేల డాలర్లు, ఆఖరి స్థానంలో నిలిచే జట్లు 60 వేల డాలర్లు పొందుతాయి.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









