'జై లవకుశ' నుంచి కెమెరామన్ మురళీధరన్ ఔట్
- May 16, 2017
ఎన్టీఆర్- బాబీ డైరెక్షన్లో రెడీ అవుతున్న ఫిల్మ్ 'జై లవకుశ'. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫేమస్ కెమెరామన్ మురళీధరన్ తప్పుకున్నట్లు సమాచారం. గతంలో ఈయన స్టార్ హీరోల సినిమాలకు కెమెరామన్‌గా వ్యవహరించాడు. కొన్ని సీన్ల విషయంలో డైరెక్టర్- కెమెరామన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో మురళీ డ్రాపైనట్టు యూనిట్ చెబుతున్నమాట. వెంటనే ఆలోచనలోపడిన యూనిట్, ఈలోగా ఛోటా కె.నాయుడు సంప్రదించడం ఆయన ఓకే చేయడం కూడా జరిగిపోయింది.
బాబీ సినిమాల్లో కెమెరామన్లు డ్రాప్ కావడం ఇదేం కొత్తకాదు. గతంలో రవితేజ-'పవర్', పవన్‌కల్యాణ్- 'గబ్బర్‌సింగ్2' వంటి చిత్రాల్లో బాబీ ఒత్తిడి వల్ల కెమెరామన్ల తప్పుకున్న విషయం తెల్సిందే! ఇప్పుడు జై లవకుశకూ ఆ గాలి సోకింది. మరోవైపు డైరెక్టర్ వల్ల కాదని, నిర్మాత కల్యాణ్‌రామ్ బావమదిరితో విభేదాలు రావడం వల్లనే కెమెరామన్ తప్పుకున్నాడన్నది అంతర్గత సమాచారం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







