హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కార్ల బీభత్సం

- May 16, 2017 , by Maagulf
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కార్ల బీభత్సం

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.10 లో మంగళవారం అర్ధరాత్రి రెండు కార్లు బీభత్సం సృష్టించాయి. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన కారును రాంగ్ రూట్ లో అతి వేగంగా నడిపి మరో కారును ఢీ కొట్టాడు.
ఈ ఘటనలో ఆ కారు బోల్తా పడింది. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు స్పాట్ కు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com