బీజాపుర్‌లో 15 మంది మావోయిస్టుల హతం
- May 16, 2017
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌లో 15 మంది మావోయిస్టులను మట్టుపెట్టినట్లు కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్ మంగళవారం తెలిపారు. దాదాపు 350 మంది జవాన్లతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. సుకమాలో గత నెలలో 25 మంది జవాన్లను మావోయిస్టులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బలగాలు చేపట్టిన ప్రధాన చర్యల్లో ఇదే మొదటిది. మావోయిస్టు పీడిత ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించిన వారంలోనే తాజా ఆపరేషన్ జరిగింది. .
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







