జియో కి పోటీగా BSNL సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది
- May 17, 2017
జియో కి పోటీగా రోజూ కొత్త ప్లాన్స్ రచిస్తోంది. BSNL సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది.ఎవరైతే STV-333తో రీఛార్జ్ చేసుకుంటారో అటువంటి వారికి 90 రోజుల వాలిడిటీ తో పర్ డే 3జిబి డేటా చొప్పున అన్ లిమిటెడ్ డేటా లభిస్తుందట .
అయితే ఈ ఆఫర్ మే17 నుంచి మే 19 మధ్యలోమాత్రమే .
ఈ మూడు రోజుల్లో మాత్రమే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. BSNL టూ BSNL 3000నిమిషాలు వరకు మాట్లాడుకోవచ్చు.
ఇతర నెట్ వర్క్ లకు 1800 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు. 71 రోజులు వ్యాలిడిటీ.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







