రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 థాంక్స్ మీట్
- May 17, 2017
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లో వరల్డ్ వైడ్ గా రూ. 1500 కోట్లు సాధించిన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇలాంటి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు చిత్ర యూనిట్ త్వరలోనే థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసినందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇది తెలుగు ఆడియన్స్ కు మాత్రమేనా లేక అన్ని భాషల ప్రేక్షకులకా అనేది తెలియాల్సి ఉంది.
ఈ థాంక్స్ మీట్ తర్వాత లాంగ్ రెస్ట్ టూర్ కు విదేశాలకు వెళ్లబోతున్నారు దర్శకుడు రాజమౌళి. నిర్మాతలు, రాజమౌళి, ఫ్రభాస్, రానా అందరికీ సెట్ అయ్యే డేట్ కోసం చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వం లో 'సాహో' మూవీ చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ ఫైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







