ఖతార్ లో ఆకాశాన్నంటిన టమాటా ధర
- October 06, 2015
ఈద్ అల్ అధా తర్వాత మార్కెట్లో టమోటా ధర భారీగా పెరిగింది. టమాటాతోపాటు ఇతర కూరగాయల ధరలూ పెరిగినా, టమాటా ధర మరింతగా పెరిగింది. గతంలో 4 నుంచి 4.50 ఖతారీ రియాల్స్‌కి కిలో టమాటా లభించేది. గత కొన్ని రోజులుగా ఈ ధర 7 ఖతారీ రియాల్స్ దాటేసింది. లభ్యత తగ్గడంతో టమాటా ధర పెరిగినట్లు వ్యాపారులు చెప్పారు. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెరగడం కూడా టమాటా ధరపై ప్రభావం చూపింది. మున్సిపాలిటీ అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖ 6.5 ఖతారీ రియాల్స్ కంటే ఎక్కువ ధరకు టమాటా అమ్మరాదని నిర్ణయించినా డిమాండ్‌కి తగ్గ సప్లయ్ లేకపోవడంతో ధరలు పెరిగినట్లు రిటెయిలర్స్ చెప్పారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







