22న మొదలుకానున్న కొరటాల- మహేష్ ల సినిమా
- May 17, 2017టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ తన 24వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి భరత్ అనే నేను అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రిన్స్ కి శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల ,ఈ చిత్రాన్ని కూడా చాలా రిచ్ గా తెరకెక్కించాలనే ప్లాన్ అన్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని మే 22న సెట్స్ పైకి తీసుకెళ్ళనుంది. హైదరాబాద్ లోనే కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు పొలిటీషన్ గా కనిపించనున్నట్టు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.
తాజా వార్తలు
- 30 ఎయిర్‌బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!