'ఉస్తాద్' గా రానున్న బాలయ్య
- May 17, 2017
కేఎస్ రవికుమార్‌తో బాలకృష్ణ చేయబోతోన్న సినిమాకి టైటిల్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. 'రెడ్డిగారు' అని నిర్ణయించినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఫ్యాక్షన్ కథాంశంగా ఉండబోతోన్న ఈ సినిమాని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. మరోవైపు, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాకి 'ఉస్తాద్' టైటిల్ కన్ఫామ్ చేసినట్టు సమాచారం. 'భవ్య' ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ భారీ షెడ్యూల్ పోర్చుగల్‌లో ప్లాన్ చేశారు. నలభై రోజుల పాటు కీలక సన్నివేశాలు, పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో ఉన్నాయి. ఒక గ్యాంగ్‌స్టర్ కథాంశంగా వస్తోన్న ఈమూవీలో బాలయ్య పూరీ మార్క్ హీరోగా కనిపించబోతున్నాడు.ఈ మూవీ కోసం బాలయ్య, శ్రేయ మీద షూట్ చేసిన సీన్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సీన్ లో బాలకృష్ణ హీరోయిన్ తో పూరీ మార్క్ హీరోయిజం చూపిస్తున్నాడు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







