అబూదాబీలో కత్రినా, సల్మాన్ ఖాన్
- May 18, 2017
కత్తిలాంటికత్రినా.. మ్యాన్లీ సల్మాన్.. పైగా సింగిల్ షేడ్ లో కత్రినా స్వయంగా పోస్టర్ చేయడంతో ఈ ఫోటోకి లైక్ లు అదిరిపోయాయి. ఎంతగా అంటే జస్ట్ థర్టీ మినిట్స్ లో వన్ లాక్ కు పైగాలైక్ లు దాటిపోయాయట. పైగా దీనికి ఆసమ్.... గ్రేట్ కపుల్ అనీ, టైగ్రస్ అంటూ కామెంట్లు వెల్లువెత్తాయట.. ఇంతకీ ఈ ఫోటో పుట్టిన సందర్భం ఏంటంటే.. సల్మాన్, కత్రినాలు జంటగా నటిస్తున్న 'టైగర్ జిందా హై .. ఇన్ అబూదాబీ' అనే మూవీ షూటింగ్ ఫ్లోర్ లో తీసిన ఫోటో అన్నమాట. కత్రినా స్వయంగా తీసిన ఈ ఫోటోకి బ్లాక్ అండ్ వైట్ మోనో కలరింగ్ ఇచ్చి తన ఇన్ స్టా్ గ్రామ్ లో పోస్ట్ చేసిందట. కాకపోతే ఇక్కడో చిన్న లిటిగేషన్ ఉంది. షూటింగ్ స్పాట్ లో ఫోటోలు తీయకూడదని రూల్ పెట్టినా... అవి మా ఇద్దరికీ కాదులే అన్నట్టుగా కత్రినా తన లవ్ మీటర్ స్పీడ్ చూపించిందంటూ కామెంట్లు పడుతున్నాయి. ఫోటో సంగతలా ఉంచితే.. 'టైగర్ జిందాహై ఇన్ అబుదాబీ' యాక్షన్ సీన్ కంప్లీ్ట్ చేసుకుందంటూ డైరెక్టర్ ఆలీ అబ్బాస్ తన అఫిషియల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా ది ఫస్ట్ బిగ్ యాక్షన్ షెడ్యూల్ ఎట్ టైగర్ జిందాహై ఇన్ అబూదాబీ అనే క్యాప్షన్ యాడ్ చేసి ఫ్యాన్స్ కోసం పోస్ట్ చేసిన ఈ ఫోటో సెగలు పుట్టిస్తోంది.
ఇక ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే.. సల్మాన్, కత్రినాలు 2012 లో జంటగా నటించిన ఏక్ థా టైగర్ మూవీకి ఇది సీక్వెల్ అన్న మాట.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







