నగల దొంగల అరెస్ట్
- May 18, 2017
దుబాయ్ పోలీసులు, నగల దొంగల ముఠాని అరెస్ట్ చేశారు. 10 మిలియన్ దిర్హామ్‌ల విలువైన 'ప్రెసియస్ స్టోన్స్'ని అల్ బర్షాలోని ఓ యూరోపియన్ కంపెనీ నుంచి ఈ ముఠా దొంగతనం చేసింది. ముగ్గురు ఆసియా జాతీయులు ఈ ముఠాగా ఏర్పడి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. విలువైన జెమ్‌స్టోన్స్ తస్కరణకు గురైనట్లుగా గుర్తించిన సంస్థ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణ చేపట్టారు. ఓనర్ కుమారుడితో కలిసి ముఠా సభ్యుల్లో ఒకరు సంస్థలోకి వెళ్ళినట్లుగా సీసీ టీవీ విజువల్స్‌ని బట్టి తేలింది. దేశం నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







