ఆల్ ఖ్అస్బా లో షార్జా పోలీస్ ' పర్యావరణ అనుకూల ' బైక్ గస్తీ ప్రయోగం

- May 19, 2017 , by Maagulf
ఆల్ ఖ్అస్బా లో  షార్జా పోలీస్ ' పర్యావరణ అనుకూల  ' బైక్ గస్తీ ప్రయోగం

పర్యావరణ అనుకూల కార్యక్రమాల అమలుల్ప్  భాగంగా ఎమిరేటలో భద్రతను పెంపొందించడంలో  షార్జా పోలీస్ కొత్తగా రెండు గస్తీ బైక్ ల వ్యవస్థను విన్నూత్నంగా ప్రారంభించింది. అల్ కాసాబా వంటి పర్యాటక ప్రదేశాల ప్రాంతంలో సందర్శకులను కాపాడే లక్ష్యంతో, వైవిధ్యంగా కాపలా కాయడంలో ఒక కొత్త రవాణా విధానం పోలీసులకు ఒనగూరింది. తద్వారా వారి విధులను మరింత మెరుగ్గా అమలు చేయడంలో సహాయపడుతుంది. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, ప్రత్యేక భద్రతా పనుల్లో ఈ గస్తీ దళం పని చేస్తారు. కాలుష్య రహిత  ఈ ఆకుపచ్చ వాహనాలు ఏ విధమైన  పెట్రోల్ ఖర్చు లేకుండా నడుస్తాయి. అంతేకాక శబ్ద కాలుష్యంను తగ్గిస్తాయి. పర్యావరణానికి హానికారకంగా కానీ  మరియు స్థిరమైన శక్తిని ఉపయోగించడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా, షార్జా పోలీస్ సురక్షితమైన, పరిశుభ్రమైన మరియు ఆకర్షణీయమైన పర్యావరణాన్ని సృష్టించేందుకు కృషి చేస్తుందని "కల్ కల్నెర్ చెప్పారు పర్యావరణాన్ని కాపాడే ఈ ఆకుపచ్చ బైక్ ఒక ఎలక్ట్రిక్ ఇంజిన్ లో ఉండే శక్తిని కలిగి ఉంటుంది  మరియు గరిష్ట వేగం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో రోడ్లపై పరుగులు తీయంచవచ్చు.. ఒకసారి చార్జ్ చేస్తే, ఇది ఎనిమిది గంటలు ఎటువంటి ఆటంకం లేకుండా నడుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com