సూపర్ స్టార్ రాజకీయ ప్రవేశంపై సానుకూల సంకేతాలు

- May 19, 2017 , by Maagulf
సూపర్ స్టార్  రాజకీయ ప్రవేశంపై సానుకూల సంకేతాలు

తమిళసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై గత కొంత కాలంగా వస్తున్న ఊహాగానాలకు ఊతమిచ్చేలా ఆయన ఇవాళ వ్యాఖ్యలు చేశారు.. వరుసగా అయిదవరోజు ఆయన ఇవాళ మరోసారి అభిమానులతో భేటీ అయ్యారు.. అస్తసవ్యస్థంగా నేటి రాజకీయలు ఉన్నాయన్నారు.. ఇలాంటి రాజకీయ పరిస్థితి మారాల్సి ఉందన్నారు.. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ ప్రజల గురించి ఆలోచించటం లేదన్నారు. దీనిని మార్చాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.. నాకుమీలో కొందరికి ఉన్నట్టుగానే పని ఉంది.. బాధ్యతలు ఉన్నాయని అని చెప్పిన రజనీ కానీ అంతిమంగా యుద్ధం అవసరమైతే మాత్రం వెనుకడుగు వేయకుండా చేద్దాం అని అని పేర్కొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com