పరిటాల యువసేన మరియు తెలుగు యువత కువైట్ ఆధ్వర్యంలో ఆత్మీయ సభ
- May 19, 2017
కువైట్ లో పరిటాల యువసేన మరియు తెలుగు యువత కువైట్ ఆధ్వర్యంలో ద్వహి హోటల్ లో ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా న్యాయశాఖ ,యువజన క్రీడలు,యువజన సర్వీసులు,స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎన్.ఆర్.ఐ ఎంపవర్మెంట్ & రిలేషన్స్ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర విచ్చేసారు.కొల్లు రవీంద్ర తనకి పరిటాల రవి తో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమములో ఆయనతోపాటు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ చమన్, మాజీ ఎం.యల్.సి చంగల్రాయుడు మరియు తెలుగు దేశం కార్యకర్తలు మరియు పరిటాల రవి అభిమానులు పాల్గొన్నారు. అందరికి ఈ సంఘం అధ్యక్షులు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలియజేసారు.



తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







