10 మిలియన్ల బెహ్రయిన్ దినార్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు నాశనం
- May 19, 2017
2008 మరియు 2015 మధ్య స్వాధీనం చేసుకోనున్న10 మిలియన్ల బెహ్రయిన్ దినార్ల కంటే ఎక్కువ విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు నాశనం చేశారు. ఇది పబ్లిక్ ప్రాసిక్యూషన్ లో న్యాయ విచారణ ముఖ్యులు మరియు నార్కోటిక్ పదార్ధాలు మరియు పరికరాల ఉత్పత్తి కమిటీ ముఖ్యులు జనరల్ అటార్నీ ఒసామా అల్ ఔఫీ జనరల్ అటార్నీ గురువారం ప్రకటించారు 2.6 టన్నుల వర్గీకృత మాదక పదార్థాలు 10 మిలియన్ల బెహ్రయిన్ దినార్ల విలువ కంటే ఎక్కువ మార్కెట్ విలువతో ధ్వంసం చేసిందని ధృవీకరించారు.దాదాపు ఐదు గంటల పాటు 900 డిగ్రీల సెల్సియస్ వేడిమితో వాటిని పూర్తిగా కాల్చబడిందని నిర్ధారించారు. మొత్తం విధ్వంసం ప్రక్రియను డాక్యుమెంట్ చేసిన కమిటీ పూర్తి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది "అని అల్ ఔఫీ వివరించారు. జస్టిస్, ఇస్లామీ వ్యవహారాల మరియు ఎండోవ్మెంట్స్ శాఖ మంత్రి షేక్ ఖాలిద్ బిన్ అలీ అల్ ఖలీఫా యొక్క నిర్ణయం ప్రకారం కమిటీ ఏర్పడిందని నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలపై చట్టం ద్వారా వీటిని నాశనం చేసారని ఈ జట్టుకు అల్ అరఫి నాయకత్వం వహించారని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







