ఖలీద్ లగూన్ లో బోల్తా కొట్టిన కారు బాధితుడిని రక్షించిన అధికారులు
- May 19, 2017
స్థానిక ఖలీద్ లగూన్లోకి కారుతో సహా జారిపోయిన వ్యక్తిని షార్జా అత్యవసర సేవల విభాగం రక్షించాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాల తో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు అరబిక్ రోజువారీ 'ఎమారాట్ అల్ యుమ్' నివేదించింది. ఖాన్ అల్ ఖాన్ బ్రిడ్జ్ సమీపంలో ఆసియాదేశానికి చెందిన డ్రైవర్ నడుపుతున్న రెండవ వాహనాన్ని వేగవంతంగా దూసుకొచ్చిన ఓ కారు కొట్టిందని అధికారులు తెలిపారు. ఈ వేగ ప్రభావం కారణంగా ఆ శక్తి ఆసియా జాతీయుడు నడుపుతున్న కారుని సరస్సులోకి నెట్టివేసిందని స్థానికులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







