రమదాన్ కు ముందుగా తనిఖీలను కఠినతరం చేసిన కువైట్ మునిసిపాలిటీ
- May 19, 2017
ముఖ్యంగా రమదాన్ సమీపించే నాటి నుండి కువైట్ మునిసిపాలిటీ, దుకాణాల పర్యవేక్షణలను కఠినతరం చేసింది. ఆయా దుకాణదారులను పర్యవేక్షించడం మరియు వినియోగదారులతో నేరుగా వ్యవహరించి వారికి ఆహారాన్ని అమ్ముతుండే వ్యాపారులపై తనిఖీలు నిర్వహించాలని మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడు మరియు సాంకేతిక కమిటీ ఛైర్మన్ ఫహ్ద్ అల్-సేన్ పిలుపునిచ్చారు. ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగిన కారణంగా కొందరు కార్మికులు ఎంతటి ఖర్చుకైనా వెనకాడటంలేదని దీనితో ఆహార దుకాణ వ్యాపారులు పవిత్ర నెలను వారికి లాభసాటిగా మార్చుకొంటున్నారని ఆయన అన్నారు. వినియదారులను మోసగించడం లేదా మానవ వినియోగం కోసం అసమర్థమైన వస్తువుల అమ్మకం విషయంలో వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించడానికి మునిసిపాలిటీ హాట్లైన్లను సక్రమం చేయాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







