సచివాలయ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల పొడిగింపు

- May 19, 2017 , by Maagulf
సచివాలయ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల పొడిగింపు

హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తితో ఐదు రోజుల పనిదినాల పొడిగింపు దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. సచివాలయం, రాష్ట్రస్థాయి కార్యాలయాలు 2018 జూన్‌ 27 వరకు వారానికి 5రోజులే పనిచేయనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com