షూటింగ్ ప్రారంభించిన 'హరే రామ హరే కష్ణ'
- May 19, 2017
సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిలీప్ ప్రకాష్, రెజీనా హీరో హీరోయిన్లుగా అర్జున్‌సాయిని దర్శకునిగా పరిచయం చేస్తూ నవీన్ రెడ్డి నిర్మిస్తున్న 'హరే రామ హరే కష్ణ' చిత్రం శుక్రవారం హైదరాబాద్ శామీర్ పేటలోని ఓ దేవాలయంలో ప్రారంభమయింది.దర్శకుడు మాట్లాడుతూ... దర్శకుడుగా తొలి చిత్రమిది. కామెడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ స్క్రిప్ట్‌ను తయారు చేసుకున్నాను. పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది'' అన్నారు. రెజీనా మాట్లాడుతూ... వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. హెచ్.ఆర్. డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అమ్మాయి పాత్ర. సంప్రదాయ కళలకు ఆదరణ తగ్గిపోతున్నాయి. అలా ఆదరణ తగ్గిపోతున్న సంప్రదాయ కళలను కాపాడటానికి ప్రయత్నించే యువతి పాత్రలో నటిస్తున్నాను అన్నారు. నిర్మాత నవీన్‌రెడ్డి. ఎన్ మాట్లాడుతూ... పది రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా చిత్ర్రీకరణ జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







