'బహ్రెయిన్ తెలుగు కళా సమితి' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బాడ్మింటన్ పోటీలు
- October 07, 2015

బహ్రెయిన్ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో బాడ్మింటన్ పోటీలు ఘనంగా జరిగాయి.స్పోర్ట్స్ సెక్రటరీ సూర్య నారాయణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మోహన్ మురళీధర్,వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో నిర్వహించాలని ఆశిస్తున్నాము.
మాగల్ఫ్.కామ్ తరపున బహ్రెయిన్ తెలుగు కళా సమితి వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







