మణిరత్నం సినిమాలో హీరో నాని
- October 07, 2015
తెలుగు యువ హీరో నాని మణిరత్నం సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య వచ్చిన మణిరత్నం 'ఓకే బంగారం' సినిమా తెలుగు వెర్షన్‌కు నాని వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. త్వరలో మణిరత్నం తెరకెక్కించబోయే సినిమాలో నాని అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మణిరత్నం కార్తి, దుల్కర్ సల్మాన్ లతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. మరి తెలుగు వెర్షన్ కు దుల్కర్ సల్మాన్ స్థానంలో నానిని తీసుకున్నారా? లేక మరేదైనా పాత్రకు తీసుకున్నారా? అనేది తేలాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







