ఉత్తరాఖండ్ లోని చమోలీలో చిక్కుకున్న తెలుగు యాత్రీకులు
- May 20, 2017
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా విషుణ్రప్రయాగ్లో కొండచరియలు విరిగిన పడిన ఘటనలో ఛార్‌దామ్ వద్ద యాత్రీకులు చిక్కుకుపోయిన విషయం విదితమే.. అలా మార్గమధ్యంలో చిక్కుకుపోయి ఇక్కట్లుపడుతున్నవారిలో తెలుగు యాత్రీకులు కూడ ఉన్నట్టు సమాచారం అందింది.. జగిత్యాల, ధర్మపురి ప్రాంతాలకు చెందిన 20 మంది తెలుగువారు హథీ పహాడ్ వద్ద చిక్కుకున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







