షార్జాలో పోలీసులకు అద్భుతమైన శిక్షణ, సాంకేతికతతో నేర రేటు తగ్గుదల

- May 21, 2017 , by Maagulf
షార్జాలో పోలీసులకు అద్భుతమైన శిక్షణ, సాంకేతికతతో నేర రేటు తగ్గుదల

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో షార్జా పోలీసులు 431 కేసులను సమర్ధవంతంగా  పరిష్కరించుకున్నారు. క్రైమ్ సీన్ డిప్యూటీ డైరెక్టర్ మేజర్ ఖల్ఫాన్ అల్ నక్బి మాట్లాడుతూ, ఈ నేరాలకు సంబంధించి ఈ ఏడాది 431 కేసులకు తగ్గించారు. గత ఏడాది 494 కేసులు నమోదు కాగా వాటితో సరిపోల్చితే, దాదాపు  60 కేసుల వ్యత్యాసాన్ని గమనించవచ్చని ఆయన అన్నారు. 2016  ఏడాది మొత్తానికి 1,835 కేసులను పరిష్కరించారు మేజర్ అల్ నక్బి మాట్లాడుతూ, ఎమిరాట్లో భద్రతను కల్పించే ఒక ప్రధాన సంస్థగా షార్జా పోలీసులు  పరిగణించబడుతుండటంతో పోలీసులు మరింత ప్రాధాన్యతను ఇచ్చారు. సిబ్బందికి  నేర కేసుల దర్యాప్తులో అత్యుత్తమ శిక్షణను అందిస్తారు మరియు దర్యాప్తులో వారికి  సహాయం చేయడానికి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం మరియు సాధనాలతో బాగా పరిణితి చెందనున్నారు. నేరాలతో వ్యవహరించే నేర బృందాలు ఆధునిక మెళుకువలను నేర్చుకోవడం ద్వారా నేరస్థులను కనుగొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com