భారత డబుల్స్ టెన్నిస్ ద్వయం శరణ్- రాజాకు తొలి టైటిల్
- May 22, 2017
భారత డబుల్స్ టెన్నిస్ ద్వయం దివిజ్ శరణ్, పూర్వ రాజా క్లే కోర్టులో కదం తొక్కారు. బోర్డాక్్స ఛాలెంజర్స్ పురు షుల డబుల్స్ టైటిల్‌తో మెరిశారు. ఈ సీజన్ లో తొలి టైటిల్లో తమ ఖాతాలో వేసుకు న్నారు. మూడో సీడ్ భారత్ ఆటగాళ్లు శాంటి యాగో గొంజిలెంజ్, ఆర్థమ్పై కేవలం 67 నిమిషాల్లో 6-4,6-4తో జయభేరి మోగిం చారు. ఈ ఏడాది జనవరి నెలలో ఏటీపీ చెన్నై ఓపెన్ ఫైనల్స్‌కు చేరి ఇద్దరు సత్తా చాటారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







