ధీరజ్ లో 280 మంది కంటే ఎక్కువ మంది అరెస్ట్
- May 24, 2017
తీవ్రవాద సంబంధిత కేసుల్లో 280 మంది కంటే ఎక్కువమంది నిందితులను నార్తరన్ గవర్నైట్లోని డిర్జ్ గ్రామంలో నిర్వహించిన భద్రతా నిర్వహణలో భాగంగా మంగళవారం అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేత ధృవీకరించబడింది, ఈ ఆపరేషన్ లో అవసరమైన అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదుల కేసుల్లో దోషులుగా ఉన్న 286 మంది వేర్వేరు వ్యక్తులను అరెస్టు చేసి,నట్లు పేర్కొన్నారు .ప్రభుత్వ అదుపు నుంచి చాలామంది పారిపోయినవారు ఇసా ఖాసిమ్ ప్రాంతంలోని నివాసంలో దాక్కున్నారని మంత్రి ప్రకటించారు. ఖ్అస్సిమ్ తన బహ్రెయిన్ పౌరసత్వం గత ఏడాది జూన్ నుంచి రద్దు చేసినట్లు ప్రకటించింది, భద్రతా, నిధుల సమీకరణ, తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చిన నేరానికిగాను ఆదివారం కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. అక్రమ నిధుల సేకరణ, నగదు బదిలీ ఆరోపణలకు 100, 000 బహెరిన్ దినార్లను చెల్లించాలని ఆయన అన్నారు. భద్రతా దళాలు తమ ఆపరేషన్ అమలులో తీవ్రవాదులు ,గ్రెనేడ్లు, ఇనుప కడ్డీలు, గొడ్డలి మరియు కత్తులతో ఎదుర్కొనే ప్రయత్నం చేశారని ఉపయోగించారని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







