మల్లి ట్విన్స్ ని కన్నబాలీవుడ్ హీరోయిన్ సెలీనా
- May 25, 2017
బాలీవుడ్ హాట్ హాట్ హీరోయిన్ సెలీనా జెట్లీ.. తెలుగు లో మంచు విష్ణు తో సూర్య సినిమాతో అడుగు పెట్టింది.. పలు చిత్రాల్లో నటించిన జెట్లీ 2011 లో ఆస్ట్రేలియా వ్యాపారి పీటర్ హాగ్ ను పెళ్లి చేసుకొంది.. అనంతరం ఇద్దరు కవల పిల్లలకు జన్మ నిచ్చింది.. మొదటి సారి కవల పిల్లలకు జన్మ నిచ్చిన సెలీనా మరో సారి కూడా కవల పిల్లలకు జన్మ నివ్వబోతున్నది. మరోసారి ప్రెగ్నెన్సీ కావడంతో ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్ళగా కవల పిల్లలు పుట్టబోతున్నట్లు డాక్టర్ చెప్పడంతో మొదట షాక్ తిన్నారట. అనంతరం మళ్ళీ తమ ఇంటికి కవలలు వస్తుండటం తో సెలీనా దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు... వారికి విన్ స్టర్, విరాజ్ అని పేర్లు పెట్టింది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సెలీనా త్వరలో ఓ యాడ్ షూట్ నిమిత్తం ఇండియా రానుంది. సెలీనా జెట్లీ జవానీ దీవానీ, ఎ యూత్ ఫుల్ జాయ్ రైడ్, జిందా, ఆప్నా సప్నా మనీ మనీ, హే బేబీ వంటి సినిమాల్లో నటించింది. కాగా విష్ణు సినిమాలో జోడీ కట్టిన విష్ణు, సెలీనా జెట్లీ లకు కవల పిల్లలు పుట్టడం విశేషం..
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







