ఏపీలోని అన్నిఎయిర్‌పోర్టుల్లో తెలుగు అనౌన్స్మెంట్లు
- May 25, 2017
ఏపీలోని అన్ని విమానాశ్రయాల్లో ఇకపై తెలుగులో అనౌన్స్మెంట్లు వినపడనున్నాయి. తెలుగులో అనౌన్స్మెంట్స్ ఇచ్చేందుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 న శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక రాష్ట్రంలోని కడప, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో.. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా ప్రకటనలు వినిపించనున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత







