అమెరికాలో సిస్కో ఛైర్మన్ తో కేటీఆర్ భేటీ

- May 26, 2017 , by Maagulf
అమెరికాలో సిస్కో ఛైర్మన్ తో కేటీఆర్ భేటీ

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సిస్కో ఛైర్మన్ జాన్ చాంభర్స్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీని.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయనకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరును సిస్కో చైర్మెన్ ప్రశంసించినట్టు కేటీఆర్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com