పేరెంట్స్‌, సిబ్లింగ్స్‌ ఫ్యామిలీ వీసాల రెన్యువల్‌ రద్దు

- May 27, 2017 , by Maagulf
పేరెంట్స్‌, సిబ్లింగ్స్‌ ఫ్యామిలీ వీసాల రెన్యువల్‌ రద్దు

మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి చెందిన యాక్టింగ్‌ రెసిడెన్సీ ఎఫైర్స్‌ డైరెక్టర్‌, భార్య పిల్లలు కాకుండా డిఫెండెంట్‌కి చెందిన ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ వీసాల రెన్యువల్‌ని తాత్కాలికంగా రద్దు చేస్తూ, ఇన్‌స్ట్రక్షన్స్‌ జారీ చేశారు. ఈ రద్దు మూడు నెలల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో అలాంటి వారంతా దేశం విడిచి వెళ్ళాల్సి ఉంటుందని, లేదంటే దేశం నుంచి పంపివేయాల్సి వస్తుందని ఇన్‌స్ట్రక్షన్స్‌లో స్పష్టం చేయడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com