భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం
- May 27, 2017
హైదరాబాద్: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం,సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, బోయిన్పల్లి, బేగంపేటలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎల్బీనగర్లో తేలికపాటి వర్షం కురవడంతో సంబంధిత అధికారులువిద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా శనివారం సాయంత్రం వర్షం కురిసింది. భూపాలపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయమేర్పడింది. ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు అకాలవర్షం వూరటనిచ్చింది. .
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









