సారధి స్టూడియో లో శత్రు సినిమా ప్రారంభం
- May 27, 2017
శ్రీ కుసుమ హర క్రియేషన్స్ పతాకంపై హరినాథ్ రెడ్డి, తపస్,తమన్నా వ్యాస్, శ్రేయ వ్యాస్, సురేష్ వర్మ ప్రధాన పాత్రల్లో సుదర్శన్ రెడ్డి దర్శకత్వం లో టి. హరినాథ్ రెడ్డి నిర్మిస్తున్న రివేంజ్ థ్రిల్లర్ మూవీ శత్రు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ సారధి స్టూడియో లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి బేబీ కుసుమ క్లాప్ నివ్వగా, మిస్సెస్ స్వప్న కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమం లో హీరో హరినాథ్ రెడ్డి, మరో హీరో తపస్, హీరోయిన్ తమన్నా వ్యాస్, శ్రేయ వ్యాస్, సంగీత దర్శకుడు ఉదయ్ ముద్గల్, డిఓపి: వై వి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







