మహానాడు లో సినీ నటి కవిత కు 'చేదు అనుభవం'
- May 28, 2017
తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కవిత మహానాడు వేదిక ముందు కన్నీటి పర్యంతమయ్యారు..అధికారం లోకి రానప్పుడు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని , పార్టీ కి సంబదించిన ఏ చిన్న మీటింగ్ జరిగిన తనకు ఆహ్వానం అందించేవారని , ఇప్పుడు అధికారం లోకి వచ్చాక పూర్తి గా నన్ను పక్కన పెట్టారని వాపోయింది.
''తెలుగుదేశం పార్టీలో మహిళలకు కనీస గౌరవం లేదు.. సినిమా వాళ్లంటే మరీ చిన్నచూపు.. గడిచిన మూడేళ్లుగా ఎన్నో అవమానాలకు గురిచేశారు.. చేస్తున్నారు.. చాలా క్షోభపెట్టారు. ఇలాంటి పార్టీలో ఎందుకు కొనసాగాలో మీరే చెప్పండి'' అని కవిత కన్నీరు పెట్టుకుంది..పార్టీ అధికారం లోకి రావడం కోసం రేయి పగలు కష్టపడ్డానని , కుటుంబాన్ని సహా పక్కన పెట్టానని చెప్పుకొచ్చింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







