బిహార్ రాష్ట్రంలో23కి చేరిన 'పిడుగు' మృతులు
- May 28, 2017
బిహార్లో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన పిడుగుపాటుకు మృతిచెందిన వారి సంఖ్య 23కి చేరింది. భారీ వర్షాలకు తోడు పిడుగులు పడటంతో ప్రజలు మృత్యువాత పడ్డారు. తూర్పు, పశ్చిమ చంపారన్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నారు. భారీ వర్షాల కారణంగా గోడలు కూలి ఐదుగురు మృత్యువాత పడ్డారు. పలుచోట్ల భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









