క్యామెల్ రేసింగ్‌లో జాకీచాన్
- October 08, 2015
క్యామెల్ రేసింగ్ యూఏఈలో ఎంతో క్రేజ్ ఉన్న క్రీడ. హాలీవుడ్ నటుడు జాకీచాన్కీ క్యామెల్ రేసింగ్ అంటే ఇష్టం. యూఏఈలో తన కొత్త సినిమా 'కుంగ్ పూ యోగా' చిత్రీకరణకు వచ్చిన జాకీచాన్, షూటింగ్ నుంచి విరామం దొరకడంతో, ఉల్లాసంగా క్యామెల్ రేసింగ్‌లో పాల్గొన్నాడు. యూఏఈ సంప్రదాయ దుస్తుల్లో జాకీచాన్ ఒదిగిపోయాడు. అరబిక్ స్టైల్లో జాకీచాన్ని చూసి యూఏఈలోని అతని అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







