భారత నావికుడు తన తల్లిదండ్రులను చూడాలనుకుంటున్నారు

- May 29, 2017 , by Maagulf
భారత నావికుడు తన తల్లిదండ్రులను చూడాలనుకుంటున్నారు

దుబాయ్: షార్జాలోని హమ్రియ పోర్ట్ వద్ద ఉన్న ఓడరేవు ఎం వి  షార్జా మూన్లో  నావికుడుగా పనిచేస్తున్న సబీత్ కె .సుకుమారన్ కోసం భారతీయు భీకరమైన వేసవి వేడి కన్నా వేడిగా ఉన్నాడు. ఇందు కారణం   దాదాపు మూడు సంవత్సరాల పాటు కేరళలో తన వృద్ధాప్య తల్లిదండ్రులను, చిన్న తమ్ముడుని చూడకుండా కాలం భారంగా నెట్టుకొస్తున్న ఆ 24 సంవత్సరాల వయస్సు యువకుడు ఇబ్బంది పడుతున్నాడు.  "నేను ఒక సంవత్సరం ఒప్పందం తర్వాత ఇక్కడకు వచ్చాను ఇప్పటికి గత 24 నెలలు నుంచి పనిచేస్తున్నానుఆ తరువాత మాత్రమే నేను సెలవుల  కోసం అభ్యర్థించారు. నేను అప్పటి నుండి ఇప్పటివరకు  ఎనిమిది నెలల నుండి  ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాను. నేను నా తల్లిదండ్రులను చూడాలనుకుంటున్నాను. కానీ కంపెనీ నన్ను ఏమాత్రం పంపడం లేదని " మా గల్ఫ్ డాట్ కామ్ " ఫోన్లో  చెప్పాడు. ప్రతి వారం, తన పెండింగ్ జీతాలను చెల్లించి, తనను ఇంటికి పంపాలని కంపెనీ హామీ ఇస్తుంది. కానీ ఇది వాగ్దానంకె పరిమితమవుతుందని ఆ యువకుడు ఆరోపించాడు.. "వారు నాకు  16 నెలల నుంచి జీతాలు చెల్లించలేదు. మూడు నెలల క్రితం నా తల్లి అనారోగ్యంతో మంచాన పడింది.  సంస్థ నన్ను ఇంటికి పంపడానికి నాకు ఒక పైసా ఇవ్వడం లేదు.  నేను కనీసం నా తల్లిదండ్రులను ఫోన్లో పిలవడానికి కూడా అవకాశం లేదు. హరీంద్ర సింగ్, మరొక ఆయిలర్  గత సంవత్సరం తన తండ్రిని కోల్పోయాడు . అంతటి విషాదంలోనూ  ఆయనను ఇంటికి వెళ్ళటానికి అనుమతించలేదు మరియు చెడు మానసిక పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే అతను నిరాశ ఎంతో చెందాడు. ఓడ యొక్క కెప్టెన్ జయప్రకాశ్ బద్రీ మాట్లాడుతూ, తమ పడవలో ఆరుగురు భారతీయలు  మరియు ఒక శ్రీలంక వ్యక్తి  సిబ్బందిగా పనిచేస్తున్నారని  సభ్యుల 2016 జులై నుంచి యూఏఈ జలాల్లో లంగరులోనే ఉందని తెలిపారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com