అతిగా తాగి కారు నడిపిన ప్రపంచ గోల్ఫ్ దిగ్గజం టైగర్ ఉడ్స్.. అరెస్టు
- May 29, 2017
ప్రపంచ గోల్ఫ్ దిగ్గజం టైగర్ ఉడ్స్ని పోలీసులు అరెస్టు చేశారు. మద్యం అతిగా సేవించి కారు నడిపాడనే కారణంతో ఫ్లోరిడా పోలీసులు అరెస్టు చేసి జైలుకి తరలించారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడడం ఉడ్స్‌కు ఇది రెండోసారి.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్‌లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









