మేడారం సమక్క సారలమ్మ జాతర
- October 09, 2015
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్య,సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లను కేటాయించింది.ఈ మేరకు జాతర ఏర్పాట్ల కోసం 18 శాఖలకు సంబంధించి రూ.101 కోట్లతో నిర్వహించే ఆయా పనులకు గురువారం పరిపాలనా అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది.రెండేళ్ళకోసారి జరిగే మేడారం సమ్మక్య సారలమ్మ జాతరకు దాదాపు కోటి మంది దాకా భక్తులు విచ్చేస్తారు.గిరిజన గుంభమేళగా పిలువబడే ఈ జాతరకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,చత్తీస్‌ఘడ్,మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ,రాష్ట్రాల నుంచి భక్తుల విచ్చేస్తారు.మెత్తం మొత్తం నాలుగు రోజులపాటు ఈ జాతర జరగనుంది.ఈ సమయంలో మేడారం గ్రామానికి 30 కిలోమీటర్ల దూరం నుంచే జనసందోహం నిండి ఉంటుంది..కాగా ..జాతరకు మరో ఐదునెలల సమయం ఉండగానే ఇప్పటినుంచే ఆయా పనుల నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.దీనిలో భాగంగా రూ.101కోట్లు ఆయా పనుల నిర్వహణకుగాను పరిపాలనా అనుమతులను గురువారం ఇచ్చింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







