బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఐదేళ్ల చిన్నారిని కాపాడిన ట్విట్టర్
- May 29, 2017
బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని ఐదేళ్ల చిన్నారికి శనివారం అర్థరాత్రి సమయంలో తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆందోళనకు గురైన తండ్రి మనీష్ వెంటనే ట్విట్టర్లో రైల్వే మంత్రిత్వశాఖకు సమాచారమిచ్చి వైద్య సహాయం అందించాలని కోరారు. ఆ సమాచారాన్ని అందుకున్న వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ ముకుల్ శరణ్ మాథుర్ రాయగడ, విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద వైద్యులను సిద్ధం చేశారు. రైలు రాయగడ చేరుకున్న వెంటనే వైద్య బృందం పాపకు చికిత్స అందించింది. తన బిడ్డ ప్రాణాలు కాపాడారంటూ మనీష్ డీఆర్ఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







