ఐటీ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నమంత్రి కేటీఆర్
- May 29, 2017
తెలంగాణలో ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి.. ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ కాలిఫోర్నియాలో పర్యటించారు. శాంటాక్లారాలోని ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఐటీ కంపెనీలు రెండుసార్లు పన్నులు కట్టకుండా.. రాయితీలు ఇచ్చే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తే.. పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని.. ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులు హర్షా రెడ్డి తదితరులు కేటీఆర్‌కు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







