సౌదీ అరేబియా లో కార్మికుల సమస్యల పై స్పందించిన ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి
- May 31, 2017
సౌదీ అరేబియా లో ఆంధ్రప్రదేశ్ కు సంభందించిన 8 మంది కార్మికుల సమస్యల పై సోషల్ మీడియా లో వచ్చిన వీడియోల ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్.ఆర్.ఐ మంత్రివర్యులు వెంటనే స్పందించి అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్.ఆర్.ఐ జాయింట్ సెక్రటరీ అశోక్ బాబు సౌదీలోని భారతీయ దౌత్య కార్యాలయానికి కార్మికుల వివరాలు తెలిపారు.అక్కడ సంభందిత అధికారులను వెంటనే తగిన సహాయ సహకారాలను అందించాలని కోరారు.మన తెలుగు వారు త్వరగా భారత్ దేశం తిరిగి రావాలని ఆశిద్దాం.ఈ సమస్యను శ్రీకాంత్ చిత్తర్వు (యు.ఏ.ఈ ఏ.పి.ఎన్.ఆర్.టి కో-ఆర్డినేటర్) మరియు రాధా కృష్ణ రవి ( సౌదీ అరేబియా ఏ.పి.ఎన్.ఆర్.టి కో-ఆర్డినేటర్) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







